Sunday, February 24, 2013

SaSivadana















rAgam : caMdrajyOti
tALam : Adi
ArTisT : Sri.OS.Arun
pallavi:
SaSivadana BaktajanAvana SaMkara nE tALagalanA

anupallavi :
pasitanamaMdE muni yAgamuna nI
bAhu parAkramunu ne~ruMga nA rAkA

caraNam :
dina dina maupAsana japatapa dhyAnamanu
yAgamuvELa manasuna buTTina
Gana daMBunitODanu mArIcuni
pani ce~racina yA tyAgarAjArcita


రాగం : చంద్రజ్యోతి
తాళం : ఆది

పల్లవి:
శశివదన భక్తజనావన శంకర నే తాళగలనా

అనుపల్లవి :
పసితనమందే ముని యాగమున నీ
బాహు పరాక్రమును నెఱుంగ నా రాకా

చరణం :
దిన దిన మౌపాసన జపతప ధ్యానమను
యాగమువేళ మనసున బుట్టిన
ఘన దంభునితోడను మారీచుని
పని చెఱచిన యా త్యాగరాజార్చిత

No comments:

Post a Comment