Sunday, February 24, 2013

rAmacandra



















rAgam : suraTi
tALam : dESAdi
ArTisT : Sri.Sanjay Subramaniam
pallavi:
rAmacandra nIdaya rAma Ela rAdaya

anupallavi :
kAmakOTi suMdara karadhRta maMdara
prEmamIra muMdara bilvarAka yuMdura

caraNam:
kAnanaMbu tApamO kaikamIda kOpamA
nEnu cEyu pApamO nIku Sakti lOpamO

caraNam:
ADadanna rOsamO alanA DupAsamO
mEDalEni vAsamO mEmusEyu dOsamO

caraNam :
kallalaina nEya mA kaMTe nIku hEyamA
tallaDilla nyAyamA tyAgarAja gEyamA


రాగం : సురటి
తాళం : దేశాది

పల్లవి:
రామచంద్ర నీదయ రామ ఏల రాదయ

అనుపల్లవి :
కామకోటి సుందర కరధృత మందర
ప్రేమమీర ముందర బిల్వరాక యుందుర

చరణం:
కాననంబు తాపమో కైకమీద కోపమా
నేను చేయు పాపమో నీకు శక్తి లోపమో

చరణం:
ఆడదన్న రోసమో అలనా డుపాసమో
మేడలేని వాసమో మేముసేయు దోసమో

చరణం :
కల్లలైన నేయ మా కంటె నీకు హేయమా
తల్లడిల్ల న్యాయమా త్యాగరాజ గేయమా

No comments:

Post a Comment