Saturday, February 16, 2013

rAmA ninnE namminAnu























rAgam : husEni
ArTisT :Sri. Malladi Brothers

pallavi :

rAmA ninnE namminAnu nijamuga sitA

anupallavi:
kAma janaka kamanIya vadana nanu
kAvavE kAruNya jaladhi rAmA

caraNam :
sAra sAmAdi vEda sAra santata
budha vihAra rAjita muktA
hAra kanaka kEyUra dhara suguNa
pArAvAra surArAdhita pada

caraNam :
dhIra sujana hRtpanjara kIranI pada
bhakti mAkIra madana sundarAkAra
danuja samhAra dushTajana
dUra raghu kulOddhArOdAra

caraNam :
rAja rAja vandita bhUja nAyaka sura
samAja SrIkara tyAga
rAja mAnasa sarOja kusuma dina
rAja pankti ratha rAja tanaya SrI

రాగం : హుసేని

పల్లవి :

రామా నిన్నే నమ్మినాను నిజముగ సితా

అనుపల్లవి:
కామ జనక కమనీయ వదన నను
కావవే కారుణ్య జలధి రామా

చరణం :
సార సామాది వేద సార సంతత
బుధ విహార రాజిత ముక్తా
హార కనక కేయూర ధర సుగుణ
పారావార సురారాధిత పద

చరణం :
ధీర సుజన హృత్పంజర కీరనీ పద
భక్తి మాకీర మదన సుందరాకార
దనుజ సమ్హార దుష్టజన
దూర రఘు కులోద్ధారోదార

చరణం :
రాజ రాజ వందిత భూజ నాయక సుర
సమాజ శ్రీకర త్యాగ
రాజ మానస సరోజ కుసుమ దిన
రాజ పంక్తి రథ రాజ తనయ శ్రీ  



No comments:

Post a Comment