Wednesday, February 13, 2013

ika kAvalasinadEmi



















rAgam : bAlahaMsa
tALam : Adi
ArTisTs : Sri. Malladi Brothers
pallavi:
ika kAvalasinadEmi manasA suKamuna nuMDavadEmi

caraNam :
aKilAMDakOTi brahmAMDanAthu-DaMtaraMgamuna nelakoniyuMDaga

caraNam :
muMdaTi janmamulanu cEsina yaGabRMdamu vipinamula
kAnaMda kaMduDaina sItApati naMdakAyudhuDai yuMDaga

caraNam :
kAmAdilOBa mOhamadastOma tamammulakunu
sOmasUrya nEtruDaina SrIrAmacaMdruDe nIyaMduMDaga

caraNam :
kShEmAdi SuBamulanu  tyAgarAja kAmitArthamulanu
nEmamutOniccE dayAnidhi rAmaBadruDe nIyaMduMDaga


రాగం : బాలహంస
తాళం : ఆది

పల్లవి:
ఇక కావలసినదేమి మనసా సుఖమున నుండవదేమి

చరణం :
అఖిలాండకోటి బ్రహ్మాండనాథు-డంతరంగమున నెలకొనియుండగ

చరణం :
ముందటి జన్మములను చేసిన యఘబృందము విపినముల
కానంద కందుడైన సీతాపతి నందకాయుధుడై యుండగ

చరణం :
కామాదిలోభ మోహమదస్తోమ తమమ్ములకును
సోమసూర్య నేత్రుడైన శ్రీరామచంద్రుడె నీయందుండగ

చరణం :
క్షేమాది శుభములను  త్యాగరాజ కామితార్థములను
నేమముతోనిచ్చే దయానిధి రామభద్రుడె నీయందుండగ



No comments:

Post a Comment