rAgam : SankarAbharaNam
ArTisT : Sri.Neyveli Santanagopalan
pallavi :
Bhakti bicchamiyyavE
BhAvukamagu sAtvika
anupallavi :
muktikakhila Saktiki
trimUrtulakati mElmi rAma
caraNam :
prANamu lEni vAniki bajgAru pAga cuTTi
ANi vajra bhUshaNamuramandu peTTu rIti
jANalaku purANagama SAstra vEda japa prasa~mga
trANa kalgiyEmi bhakta tyAgarAja nuta rAma
రాగం : శంకరాభరణం
పల్లవి :
భక్తి బిచ్చమియ్యవే
భావుకమగు సాత్విక
అనుపల్లవి :
ముక్తికఖిల శక్తికి
త్రిమూర్తులకతి మేల్మి రామ
చరణం :
ప్రాణము లేని వానికి బజ్గారు పాగ చుట్టి
ఆణి వజ్ర భూషణమురమందు పెట్టు రీతి
జాణలకు పురాణగమ శాస్త్ర వేద జప ప్రసఙ్గ
త్రాణ కల్గియేమి భక్త త్యాగరాజ నుత రామ
No comments:
Post a Comment