rAgam : nATa
tALam : Adi
ArTisT : Smt.Priya Sisters
pallavi:
ninnE BajanasEyuvADanu
anupallavi:
pannagaSAyI parulavEDalEnu
caraNam :
nisagagA magama gamapa mApamapa mapanisAnipani
mapAma gamAga sarIsa pagAgamAmapA panIni
sAni pAma gamapama gamarisa
caraNam :
snAnAdijapatapayOga dhyAnasamAdhi suKaprada sI-
tAnAtha sakalalOkapAlaka tyAgarAjasannuta
రాగం : నాట
తాళం : ఆది
పల్లవి:
నిన్నే భజనసేయువాడను
అనుపల్లవి:
పన్నగశాయీ పరులవేడలేను
చరణం :
నిసగగా మగమ గమప మాపమప మపనిసానిపని
మపామ గమాగ సరీస పగాగమామపా పనీని
సాని పామ గమపమ గమరిస
చరణం :
స్నానాదిజపతపయోగ ధ్యానసమాధి సుఖప్రద సీ-
తానాథ సకలలోకపాలక త్యాగరాజసన్నుత
No comments:
Post a Comment