Saturday, February 23, 2013

evarikai yavatAra























rAgam : dEvamanOhari
tALam : cApu
ArTisT : Sri.Sanjay Subramaniyam
pallavi :
evarikai yavatAra mettitivO
ippuDaina telupavayyA rAmayya nI- ||ve||

caraNam:
avaniki rammani pilicina maharA-
jevaDO vAniki mrokkEnu rAma

caraNam :
vEda varNanIyamau nAmamutO
vidhi rudrulaku mElmiyagu rUpamutO
mOdasadanamagu paTucaritamutO
muni rAjavEShiyau tyAgarAjanuta


రాగం : దేవమనోహరి
తాళం : చాపు

పల్లవి :
ఎవరికై యవతార మెత్తితివో
ఇప్పుడైన తెలుపవయ్యా రామయ్య నీ- ||వె||

చరణం:
అవనికి రమ్మని పిలిచిన మహరా-
జెవడో వానికి మ్రొక్కేను రామ

చరణం :
వేద వర్ణనీయమౌ నామముతో
విధి రుద్రులకు మేల్మియగు రూపముతో
మోదసదనమగు పటుచరితముతో
ముని రాజవేషియౌ త్యాగరాజనుత


No comments:

Post a Comment