Monday, February 11, 2013

evari mATa

















rAgam : kAmbhOji

pallavi :
evari mATa vinnAvO rAvO
indu lEvO bhaLi bhaLi

anupallavi :
avanilOnArshEya  paurushEyam
mamdi cOdyameruga lEnayya evari

caraNam :
bhakta parAdhInuDanucu
parama bhAgavatula
vyakta rUpuDai  palikina  muccaTa
yuktamanucunuNTi
Sakti gala mahA dEvuDu nIvani
santOshamunanuNTi
satta cittuDagu tyAgarAja nuta
satya sandhuDanukoMTinilalO

రాగం : కాంభోజి

పల్లవి :
ఎవరి మాట విన్నావో రావో
ఇందు లేవో భళి భళి

అనుపల్లవి :
అవనిలోనార్షేయ  పౌరుషేయం
మంది చోద్యమెరుగ లేనయ్య ఎవరి

చరణం :
భక్త పరాధీనుడనుచు
పరమ భాగవతుల
వ్యక్త రూపుడై  పలికిన  ముచ్చట
యుక్తమనుచునుణ్టి
శక్తి గల మహా దేవుడు నీవని
సంతోషముననుణ్టి
సత్త చిత్తుడగు త్యాగరాజ నుత
సత్య సంధుడనుకొంటినిలలో


No comments:

Post a Comment