Monday, February 11, 2013

evaritO




















rAgam : mAnavati
tAlam : dEshAdi
ArTisT : Smt.ML.Vasanthakumari
pallavi :
evaritO nE telpudu rAma
nAlOni jAlini

anupallavi :
kavagoni sadA bhajana sEya
kAryamulanni vErAye

caraNam :
gaNa nAthu sEya kOraga kaDu
vAnaruDai tIregA
guNa maya mAyAmbuda samIra
gOpAla tyAgarAja nuta


రాగం : మానవతి
తాళం : దేషాది

పల్లవి :
ఎవరితో నే తెల్పుదు రామ
నాలోని జాలిని

అనుపల్లవి :
కవగొని సదా భజన సేయ
కార్యములన్ని వేరాయె

చరణం :
గణ నాథు సేయ కోరగ కడు
వానరుడై తీరెగా
గుణ మయ మాయాంబుద సమీర
గోపాల త్యాగరాజ నుత

No comments:

Post a Comment