Sunday, February 17, 2013

samayamu delisi



















rAgam : asAvEri
tALam : cApu
ArTisT : Sri.Malladi Brothers
pallavi :
samayamu delisi puNyamu lArjiMcani
kumatiyuMDi yEmi poyyEmi

anupallavi:
SamatatODi dharmamu jayamEgAni
kramamutO manavini vinavE O manasA

caraNam :
sAramau kavitalavini ve~r~rivADu
saMtOShapaDi yEmi paDakEmi
cEreDEsi guDDikannulu bAgu
te~raci yEmi te~ravakunna nEmi

caraNam :
turakavIdhilO vipruniki pAnakapUja
nerayajEsi yEmi sEyakuMTe nEmi
dharanIni dhanakOTlaku yajamAnuDu
dayyamaitE nEmi lOBaitE nEmi

caraNam :
padamu tyAgarAnutunipai gAnidi
pADiyEmi pADakuMTe nEmi
edanu SrIrAmaBaktiyulEni narajanma
mettiyEmi ettakuMTE nEmi


రాగం : అసావేరి 
తాళం : చాపు  

పల్లవి :
సమయము దెలిసి పుణ్యము లార్జించని 
కుమతియుండి యేమి పొయ్యేమి 

అనుపల్లవి:
శమతతోడి ధర్మము జయమేగాని 
క్రమముతో మనవిని వినవే ఓ మనసా 

చరణం :
సారమౌ కవితలవిని వెఱ్ఱివాడు  
సంతోషపడి యేమి పడకేమి 
చేరెడేసి గుడ్డికన్నులు బాగు 
తెఱచి యేమి తెఱవకున్న నేమి 

చరణం : 
తురకవీధిలో విప్రునికి పానకపూజ  
నెరయజేసి యేమి సేయకుంటె నేమి 
ధరనీని ధనకోట్లకు యజమానుడు 
దయ్యమైతే నేమి లోభైతే నేమి  

చరణం :
పదము త్యాగరానుతునిపై గానిది 
పాడియేమి పాడకుంటె నేమి  
ఎదను శ్రీరామభక్తియులేని నరజన్మ 
మెత్తియేమి ఎత్తకుంటే నేమి   


No comments:

Post a Comment