Saturday, November 17, 2012

idi samayamurA














rAgam : CAyAtaraMgini    
tALam : dEshAdi  

pallavi:
idi samayamurA inakula tilaka

anupallavi:
vidaLita durmadagaja damana
modaTa balkinadi nijamuga jEya

caraNam :
kalipuruShuDu nATakamunu gaTTa
dalacinADu SrI tyAgarAjanuta
Kalamatamu lanE yAgamulaku
mEkaluga narula jEyunu dayajUDa

రాగం : ఛాయాతరంగిని    
తాళం : దేషాది  

పల్లవి:
ఇది సమయమురా ఇనకుల తిలక

అనుపల్లవి:
విదళిత దుర్మదగజ దమన
మొదట బల్కినది నిజముగ జేయ

చరణం :
కలిపురుషుడు నాటకమును గట్ట
దలచినాడు శ్రీ త్యాగరాజనుత
ఖలమతము లనే యాగములకు
మేకలుగ నరుల జేయును దయజూడ

No comments:

Post a Comment