Saturday, November 17, 2012

lOkAvana























rAgam : bEgaDa
tALam : Adi
ArTisT : Smt.Priya Sisters
pallavi:
lOkAvana catura pAhi mAM

caraNam :
sAkEtAdhipa sarasaguNApramEya
sarasijAsana sanaMdana vaMditAMGri
yuga padanirjitamuni SApa

caraNam :
rAkAbjamuKa parAkA ceMtaku
rAka tana kOrvataramA
pAkAri vinuta nIkAsiMciti
gAka nEnanyameMcanu nIduvADanayya rAmayya

caraNam :
nIlAkRtigala nIlAvaNyamu
nIlAgani kanupiMpavE
bAlArkABa sucElA vRta
nannElukO manasu rAdika tALajAla nyAyamA rAma

caraNam :
cEpa Adiga padi rUpAlanu gonu
cApAlaMkRta suMdara
avanIpAdButamagu nIpAdame gati
SrIpatE varada pAlita tyAgarAja sArvaBauma

రాగం : బేగడ
తాళం : ఆది

పల్లవి:
లోకావన చతుర పాహి మాం

చరణం :
సాకేతాధిప సరసగుణాప్రమేయ
సరసిజాసన సనందన వందితాంఘ్రి
యుగ పదనిర్జితముని శాప

చరణం :
రాకాబ్జముఖ పరాకా చెంతకు
రాక తన కోర్వతరమా
పాకారి వినుత నీకాసించితి
గాక నేనన్యమెంచను నీదువాడనయ్య రామయ్య

చరణం :
నీలాకృతిగల నీలావణ్యము
నీలాగని కనుపింపవే
బాలార్కాభ సుచేలా వృత
నన్నేలుకో మనసు రాదిక తాళజాల న్యాయమా రామ

చరణం :
చేప ఆదిగ పది రూపాలను గొను
చాపాలంకృత సుందర
అవనీపాద్భుతమగు నీపాదమె గతి
శ్రీపతే వరద పాలిత త్యాగరాజ సార్వభౌమ

No comments:

Post a Comment