rAgam: ravicandrika
ArTisT : Sri.bAlamuraLi kRshNa gAru
pallavi:
niravadhiSukhadA nirmalarUpa nijitamuniSApa
anupallavi:
SaradhibaMdhana natasaMkraMdana
SaMkarAdi gIyamAna sAdhumAnasa susadana
caraNam:
mAmava marakatamaNi niBadEha
SrIramaNI lOla SritajanapAla
BImaparAkrama BImakarArcita
tAmasarAjasa mAnavadUra tyAgarAjavinuta caraNa
రాగం: రవిచంద్రిక
పల్లవి:
నిరవధిశుఖదా నిర్మలరూప నిజితమునిశాప
అనుపల్లవి:
శరధిబంధన నతసంక్రందన
శంకరాది గీయమాన సాధుమానస సుసదన
చరణం:
మామవ మరకతమణి నిభదేహ
శ్రీరమణీ లోల శ్రితజనపాల
భీమపరాక్రమ భీమకరార్చిత
తామసరాజస మానవదూర త్యాగరాజవినుత చరణ
No comments:
Post a Comment