Wednesday, February 22, 2012

endunDi






















rAgam : darbAr
ArTisT : guru Sri.nEdunUri krishnamUrty gAru

pallavi:
endunDi veDalitivO EUrO nE teliya  
ipuDaina telupavayya

anupallavi:
amdacandamu  vErai naDatalella
trigunAtItamaiyunamdE kAni SrIrAma  

caraNam:
ciTukamTE naparAdha  cayamula tagilimcE sivalOkamu gAdu
vaTu rUpuDai balini vamcimci yaNacu vAni vaikumThamu gAdu
viTa vacanamulADi Siramu trumpa baDDa vidhi lOkamu gAdu
diTavu dharmamu satyamu mRdu bhAshalu
galugu divya rUpa tyAgarAja vinuta nI(vendu)




పల్లవి:
ఎందుండి వెడలితివో ఏఊరో నే తెలియ  
ఇపుడైన తెలుపవయ్య

అనుపల్లవి:
అందచందము  వేరై నడతలెల్ల
త్రిగునాతీతమైయునందే కాని శ్రీరామ  

చరణం:
చిటుకంటే నపరాధ  చయముల తగిలించే సివలోకము గాదు
వటు రూపుడై బలిని వంచించి యణచు వాని వైకుంఠము గాదు
విట వచనములాడి శిరము త్రుంప బడ్డ విధి లోకము గాదు
దిటవు ధర్మము సత్యము మృదు భాషలు
గలుగు దివ్య రూప త్యాగరాజ వినుత నీ(వెందు)





No comments:

Post a Comment