Sunday, February 26, 2012

dASarathI


















rAgam: tODi
tALam : dEshAdi
ArTisT : Smt.MS subbalakshmi gAru

pallavi:
dASarathI nIruNamu dIrpa nA-
taramA parama pAvana nAma

anupallavi:
ASadIra dUradESamulanu pra-
kASimpajEsina rasika SirOmaNi

caraNam:
BaktilEni kavijAla varENyulu
BAvameruga lErani kalalOjani
Buktimukti kalgunani kIrtanamula
bOdhimcina tyagarAjakarArcita



రాగం: తోడి
తాళం : దేషాది


పల్లవి:
దాశరథీ నీరుణము దీర్ప నా-
తరమా పరమ పావన నామ

అనుపల్లవి:
ఆశదీర దూరదేశములను ప్ర-
కాశింపజేసిన రసిక శిరోమణి

చరణం:
భక్తిలేని కవిజాల వరేణ్యులు
భావమెరుగ లేరని కలలోజని
భుక్తిముక్తి కల్గునని కీర్తనముల
బోధించిన త్యగరాజకరార్చిత





No comments:

Post a Comment