Wednesday, February 22, 2012

nI bhakti


















rAgam : jayamanOhari
ArTisT : Sri.Hyderabad Brothers

pallavi:
nI bhakti bhAgya sudhA nidhi nIdEdE janmamu

anupallavi:
bhU-bhAramu gAni sura bhUsurulai janincina

caraNam:
vEdOktambau karmamu vetagalgu gatAgatamau
nAdAtmaka tyAgarAju nAtha pramEya sadA



రాగం : జయమనోహరి

పల్లవి:
నీ భక్తి భాగ్య సుధా నిధి నీదేదే జన్మము

అనుపల్లవి:
భూ-భారము గాని సుర భూసురులై జనించిన

చరణం:
వేదోక్తంబౌ కర్మము వెతగల్గు గతాగతమౌ
నాదాత్మక త్యాగరాజు నాథ ప్రమేయ సదా



No comments:

Post a Comment