Saturday, January 28, 2012

kadalEvADU








rAgam: nArAyaNagauLa  
tALam: Adi  
ArTisT : SrI. mallAdi brothers 
pallavi:
kadalEvADu kADE rAmuDu kathalennO kalavADE
anupallavi:
modalE tAnainADE tudamodalE lEnivADainADE
caraNam:
kalpanalennaDu lEDu saMkalpamucE kalavADu SESha
talpaSayanuDEvADu SrItyAgarAjanutuDai nADE

రాగం: నారాయణగౌళ  
తాళం: ఆది  
పల్లవి:
కదలేవాడు కాడే రాముడు కథలెన్నో కలవాడే
అనుపల్లవి:
మొదలే తానైనాడే తుదమొదలే లేనివాడైనాడే
చరణం:
కల్పనలెన్నడు లేడు సంకల్పముచే కలవాడు శేష
తల్పశయనుడేవాడు శ్రీత్యాగరాజనుతుడై నాడే





No comments:

Post a Comment