Sunday, February 17, 2013

SrIpa priya























rAgam : aThANa
tALam : dEshAdi
ArTisT : Guru .Sri.Nedunuri krishnamurti garu
pallavi :
SrIpa priya sangItOpAsana
cEyavE O manasA

anupallavi:
tApasa jana mAnasa dhanamu /(dhanamE)
tri tApa rahita sapta swara cAri

caraNam :
ranjimpa jEseDu rAgambulu
manjuLamagu navatAramuletti
manjIramu ghallani naTiMcu
mahima teliyu tyAgarAja nutuDagu



ArTist : Sri.Malladi Brothers

రాగం : అఠాణ 
తాళం : దేషాది 

పల్లవి :
శ్రీప ప్రియ సంగీతోపాసన 
చేయవే ఓ మనసా  

అనుపల్లవి:
తాపస జన మానస ధనము/(ధనమే)
త్రి-తాప రహిత సప్త స్వర చారి   

చరణం :
రంజింప జేసెడు రాగంబులు
మంజుళమగు నవతారములెత్తి 
మంజీరము ఘల్లని నటించు 
మహిమ తెలియు త్యాగరాజ నుతుడగు  

Saturday, February 16, 2013

SrIraGuvarApramEya


















rAgam : kAMBOji
tALam : Adi
ArTisT : Sri.Malladi Brothers
pallavi :
SrIraGuvarApramEya mAmava

anupallavi:
SrI raGukula jalanidhi sOma SrIrAma pAlaya

caraNam :
sArasa hita kulAbja BRMga saMgItalOla

caraNam :
virOcana kulESvara svara layAdi
mUrCanOllasita nArada vinuta

caraNam :
SrIBAskarakulAdri dIpa SrIBAgavata vinuta caraNa
sItAnAtha tyAgarAjAnuta nilasutApta suguNABaraNa
 

రాగం : కాంభోజి
తాళం : ఆది

పల్లవి :
శ్రీరఘువరాప్రమేయ మామవ

అనుపల్లవి:
శ్రీ రఘుకుల జలనిధి సోమ శ్రీరామ పాలయ

చరణం :
సారస హిత కులాబ్జ భృంగ సంగీతలోల

చరణం :
విరోచన కులేశ్వర స్వర లయాది
మూర్ఛనోల్లసిత నారద వినుత

చరణం :
శ్రీభాస్కరకులాద్రి దీప శ్రీభాగవత వినుత చరణ
సీతానాథ త్యాగరాజానుత నిలసుతాప్త సుగుణాభరణ
 

sItA lakShmaNa























rAgam : aThANa
tALam : Adi
ArTisT : Sri.Malladi Brothers
pallavi :

sItA lakShmaNa sahitaM mAnasa
ciMtaya nija dAsa hitaM

caraNam :
sura taru kusuma vimAnaM dyuti
sOma BAskara samAnaM

caraNam :
maMgaLa divyAkAraM vara
niga-mAgama saMcAraM

caraNam :
hanumat kara dhRta caraNaM hariM
agaNita lOkAvaraNaM

caraNam
patita pAvana virAjaM paripAlita tyAgarAjaM


రాగం : అఠాణ
తాళం : ఆది

పల్లవి :

సీతా లక్ష్మణ సహితం మానస
చింతయ నిజ దాస హితం

చరణం :
సుర తరు కుసుమ విమానం ద్యుతి
సోమ భాస్కర సమానం

చరణం :
మంగళ దివ్యాకారం వర
నిగ-మాగమ సంచారం

చరణం :
హనుమత్ కర ధృత చరణం హరిం
అగణిత లోకావరణం

చరణం
పతిత పావన విరాజం పరిపాలిత త్యాగరాజం


rAmA ninnE namminAnu























rAgam : husEni
ArTisT :Sri. Malladi Brothers

pallavi :

rAmA ninnE namminAnu nijamuga sitA

anupallavi:
kAma janaka kamanIya vadana nanu
kAvavE kAruNya jaladhi rAmA

caraNam :
sAra sAmAdi vEda sAra santata
budha vihAra rAjita muktA
hAra kanaka kEyUra dhara suguNa
pArAvAra surArAdhita pada

caraNam :
dhIra sujana hRtpanjara kIranI pada
bhakti mAkIra madana sundarAkAra
danuja samhAra dushTajana
dUra raghu kulOddhArOdAra

caraNam :
rAja rAja vandita bhUja nAyaka sura
samAja SrIkara tyAga
rAja mAnasa sarOja kusuma dina
rAja pankti ratha rAja tanaya SrI

రాగం : హుసేని

పల్లవి :

రామా నిన్నే నమ్మినాను నిజముగ సితా

అనుపల్లవి:
కామ జనక కమనీయ వదన నను
కావవే కారుణ్య జలధి రామా

చరణం :
సార సామాది వేద సార సంతత
బుధ విహార రాజిత ముక్తా
హార కనక కేయూర ధర సుగుణ
పారావార సురారాధిత పద

చరణం :
ధీర సుజన హృత్పంజర కీరనీ పద
భక్తి మాకీర మదన సుందరాకార
దనుజ సమ్హార దుష్టజన
దూర రఘు కులోద్ధారోదార

చరణం :
రాజ రాజ వందిత భూజ నాయక సుర
సమాజ శ్రీకర త్యాగ
రాజ మానస సరోజ కుసుమ దిన
రాజ పంక్తి రథ రాజ తనయ శ్రీ  



Wednesday, February 13, 2013

ika kAvalasinadEmi



















rAgam : bAlahaMsa
tALam : Adi
ArTisTs : Sri. Malladi Brothers
pallavi:
ika kAvalasinadEmi manasA suKamuna nuMDavadEmi

caraNam :
aKilAMDakOTi brahmAMDanAthu-DaMtaraMgamuna nelakoniyuMDaga

caraNam :
muMdaTi janmamulanu cEsina yaGabRMdamu vipinamula
kAnaMda kaMduDaina sItApati naMdakAyudhuDai yuMDaga

caraNam :
kAmAdilOBa mOhamadastOma tamammulakunu
sOmasUrya nEtruDaina SrIrAmacaMdruDe nIyaMduMDaga

caraNam :
kShEmAdi SuBamulanu  tyAgarAja kAmitArthamulanu
nEmamutOniccE dayAnidhi rAmaBadruDe nIyaMduMDaga


రాగం : బాలహంస
తాళం : ఆది

పల్లవి:
ఇక కావలసినదేమి మనసా సుఖమున నుండవదేమి

చరణం :
అఖిలాండకోటి బ్రహ్మాండనాథు-డంతరంగమున నెలకొనియుండగ

చరణం :
ముందటి జన్మములను చేసిన యఘబృందము విపినముల
కానంద కందుడైన సీతాపతి నందకాయుధుడై యుండగ

చరణం :
కామాదిలోభ మోహమదస్తోమ తమమ్ములకును
సోమసూర్య నేత్రుడైన శ్రీరామచంద్రుడె నీయందుండగ

చరణం :
క్షేమాది శుభములను  త్యాగరాజ కామితార్థములను
నేమముతోనిచ్చే దయానిధి రామభద్రుడె నీయందుండగ



Monday, February 11, 2013

evari mATa

















rAgam : kAmbhOji

pallavi :
evari mATa vinnAvO rAvO
indu lEvO bhaLi bhaLi

anupallavi :
avanilOnArshEya  paurushEyam
mamdi cOdyameruga lEnayya evari

caraNam :
bhakta parAdhInuDanucu
parama bhAgavatula
vyakta rUpuDai  palikina  muccaTa
yuktamanucunuNTi
Sakti gala mahA dEvuDu nIvani
santOshamunanuNTi
satta cittuDagu tyAgarAja nuta
satya sandhuDanukoMTinilalO

రాగం : కాంభోజి

పల్లవి :
ఎవరి మాట విన్నావో రావో
ఇందు లేవో భళి భళి

అనుపల్లవి :
అవనిలోనార్షేయ  పౌరుషేయం
మంది చోద్యమెరుగ లేనయ్య ఎవరి

చరణం :
భక్త పరాధీనుడనుచు
పరమ భాగవతుల
వ్యక్త రూపుడై  పలికిన  ముచ్చట
యుక్తమనుచునుణ్టి
శక్తి గల మహా దేవుడు నీవని
సంతోషముననుణ్టి
సత్త చిత్తుడగు త్యాగరాజ నుత
సత్య సంధుడనుకొంటినిలలో


Bhakti bicchamiyyavE






















rAgam : SankarAbharaNam
ArTisT : Sri.Neyveli Santanagopalan

pallavi :
Bhakti bicchamiyyavE
BhAvukamagu sAtvika

anupallavi :
muktikakhila Saktiki
trimUrtulakati mElmi rAma

caraNam :
prANamu lEni vAniki bajgAru  pAga cuTTi
ANi vajra bhUshaNamuramandu peTTu rIti  
jANalaku purANagama SAstra vEda japa prasa~mga
trANa kalgiyEmi bhakta tyAgarAja nuta rAma


రాగం : శంకరాభరణం

పల్లవి :
భక్తి బిచ్చమియ్యవే
భావుకమగు సాత్విక

అనుపల్లవి :
ముక్తికఖిల శక్తికి
త్రిమూర్తులకతి మేల్మి రామ

చరణం :
ప్రాణము లేని వానికి బజ్గారు  పాగ చుట్టి
ఆణి వజ్ర భూషణమురమందు పెట్టు రీతి  
జాణలకు పురాణగమ శాస్త్ర వేద జప ప్రసఙ్గ
త్రాణ కల్గియేమి భక్త త్యాగరాజ నుత రామ