Tuesday, January 17, 2012

yOcana


rAgam : darbAru
tAlam : Adi
ArTisT : Smt Sudha raghunAthan

Pallavi:

yOcanA kamalalOcana nanu brOva ||

anupallavi:

sUcana teliyaka norula yAcana jEtunanucu nIku
tOcenA dyuti vijitAyuta | virOcana nannu brOvaniMka ||

caraNam :

kEcana nija Bakta nicaya pApa | vimOcana gala birudella goni |
nannEcanA kRtavipinacara | varABiShEcanA tyAgarAja pUjita ||

రాగం : దర్బారు
తాళం : ఆది

పల్లవి:
యోచనా కమలలోచన నను బ్రోవ ||

అనుపల్లవి:

సూచన తెలియక నొరుల యాచన జేతుననుచు నీకు
తోచెనా ద్యుతి విజితాయుత | విరోచన నన్ను బ్రోవనింక ||

చరణం :

కేచన నిజ భక్త నిచయ పాప | విమోచన గల బిరుదెల్ల గొని |
నన్నేచనా కృతవిపినచర | వరాభిషేచనా త్యాగరాజ పూజిత ||








No comments:

Post a Comment