Tuesday, January 17, 2012

nAdasudhArasambilanu



rAgam : Arabhi
tALam : rUpakam
ArTisT :  SrI mallAdi brothers
pallavi:
nAdasudhArasambilanu narAkRtAya  manasA (praNava)||

anupallavi:
vEda purANAgama SAstrAdula kAdhAramau ||

caraNam :
svaramulu yArOka GaMTalu | vara rAgamu kOdaMDamu mE - |
dura naya dESyamu triguNamu niratagati SaramurA |
sarasa saMgati saMdarBamugala giramulurA |
dharaBajanE BAgyamurA tyAgarAju sEviMcu ||


రాగం : ఆరభి
తాళం : రూపకం
పల్లవి:
నాదసుధారసంబిలను నరాకృతాయ మనసా (ప్రణవ)||

అనుపల్లవి:
వేద పురాణాగమ శాస్త్రాదుల కాధారమౌ ||

చరణం :
స్వరములు యారోక ఘంటలు | వర రాగము కోదండము మే - |
దుర నయ దేశ్యము త్రిగుణము నిరతగతి శరమురా |
సరస సంగతి సందర్భముగల గిరములురా |
ధరభజనే భాగ్యమురా త్యాగరాజు సేవించు ||

1 comment: