rAgam: janaraMjani
tALam : Adi
ArTisT : Sri. TM Krishna
pallavi:
viDajAladurA nA manasu vinarA
anupallavi:
aDiyAsalacE dagili nE nArtibaDina padaMbulanu
caraNam:
tanuvEpanulaku caninAmari kanarAnidi kanugoninA
ninugA BAviMci saMtasillina SrItyAgarAjanuta
రాగం: జనరంజని
తాళం : ఆది
పల్లవి:
విడజాలదురా నా మనసు వినరా
అనుపల్లవి:
అడియాసలచే దగిలి నే నార్తిబడిన పదంబులను
చరణం:
తనువేపనులకు చనినామరి కనరానిది కనుగొనినా
నినుగా భావించి సంతసిల్లిన శ్రీత్యాగరాజనుత
No comments:
Post a Comment