rAgam : kaLyANa vasantam
tALam : rUpakam
ArTisT : Smt. sudhA raghunAthan
pallavi:
nAdalOluDai brahmAnaMda mandavE manasA
anupallavi:
svAdu Palaprada saptasvararAganicaya sahita
caraNam :
hariharAtma BUsurapati SarajanmagaNESAdi
varamaunu lupAsiMcarE dhara tyAgarAju teliyu
రాగం : కళ్యాణ వసంతం
తాళం : రూపకం
పల్లవి:
నాదలోలుడై బ్రహ్మానంద మందవే మనసా
అనుపల్లవి:
స్వాదు ఫలప్రద సప్తస్వరరాగనిచయ సహిత
చరణం :
హరిహరాత్మ భూసురపతి శరజన్మగణేశాది
వరమౌను లుపాసించరే ధర త్యాగరాజు తెలియు
No comments:
Post a Comment