rAgam : asAvEri
ArTisT : Smt.rAjigOpAlakrishnan
pallavi :
mA pAlavelasi ika mammu brOvaga rAdA SrIrAmacandra
anupallavi :
nI pAdamula bhakti niMDAra gAniMci
kApADu Sakti nI karamuna nuMDaga
caraNam1:
pApa saMhAra nA paritApamulanu tunuma nEpATirA
karuNa payOnidhivaina SrIpati vidhRta cApa bANa I
pApamati narulApadalanu nEnE pani jUtunu
ApadbAndhava kApADa nIkI parAkEla mA
caraNam2:
dIna rakshaka bhaktAdIna sAkEta nagarISa nAmadi
padarina sujana mAnAbhimAna pAlana samAna rahita
rOsana nIdu dAsAnu dAsuDanu dAnavAntaka
mudAna nArada sugANa lOla darikAna santatamu
caraNam 3:
nAgAdhipa vinuta nAgAri ratha ninu vinA gati ne~ruga
nAgarAja hRt-sAgarAbja bhava sAgarAntaka
surAgha hara kanakAga dhIra sura nAga gamana
SaraNAgatApta SrI tyAgarAjanuta mA
రాగం : అసావేరి
పల్లవి :
మా పాలవెలసి ఇక మమ్ము బ్రోవగ రాదా శ్రీరామచంద్ర
అనుపల్లవి :
నీ పాదముల భక్తి నిండార గానించి
కాపాడు శక్తి నీ కరమున నుండగ
చరణం1:
పాప సంహార నా పరితాపములను తునుమ నేపాటిరా
కరుణ పయోనిధివైన శ్రీపతి విధృత చాప బాణ ఈ
పాపమతి నరులాపదలను నేనే పని జూతును
ఆపద్బాంధవ కాపాడ నీకీ పరాకేల మా
చరణం2:
దీన రక్షక భక్తాదీన సాకేత నగరీశ నామది
పదరిన సుజన మానాభిమాన పాలన సమాన రహిత
రోసన నీదు దాసాను దాసుడను దానవాంతక
ముదాన నారద సుగాణ లోల దరికాన సంతతము
చరణం 3:
నాగాధిప వినుత నాగారి రథ నిను వినా గతి నెఱుగ
నాగరాజ హృత్-సాగరాబ్జ భవ సాగరాంతక
సురాఘ హర కనకాగ ధీర సుర నాగ గమన
శరణాగతాప్త శ్రీ త్యాగరాజనుత మా
No comments:
Post a Comment