rAgam: yadukulakAmBOji
tALam : Adi
pallavi:
uMDi Emi urvi BAramuga
anupallavi:
uMDi Emi BAramuga kOdaMDapANini kanulaniMDa cUDanivA(ruMDi Emi)
caraNam:
manasuna nitya nUtanamaina sogasunu
mari mari gAnalEka
nenaruna tyAgarAjuni pogaDaka
kAnarAnidi kanucu vinarAnidi vinucu
రాగం: యదుకులకాంభోజి
తాళం : ఆది
పల్లవి:
ఉండి ఏమి ఉర్వి భారముగ
అనుపల్లవి:
ఉండి ఏమి భారముగ కోదండపాణిని కనులనిండ చూడనివా(రుండి ఏమి)
చరణం:
మనసున నిత్య నూతనమైన సొగసును
మరి మరి గానలేక
నెనరున త్యాగరాజుని పొగడక
కానరానిది కనుచు వినరానిది వినుచు
No comments:
Post a Comment